Komatireddy Venkat Reddy : ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు
- టికెట్ల ధర పెంచబోమని అసెంబ్లీలో చెప్పా
- ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు
- నాకు తెలియకుండానే తాజాగా జీవో విడుదలైంది
- నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ మా దగ్గరికి రావద్దు
- కుటుంబం సినిమా చూడాలంటే టికెట్ల ధరలు తగ్గాలి-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నాకు తెలియకుండానే GO విడుదలైందని ఆయన తెలిపారు. నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ కూడా టికెట్ల ధరల పెంపు కోసం మమ్మల్ని సంప్రదించవద్దు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక కుటుంబం సినిమా చూడాలంటే టికెట్ల ధరలు తగ్గాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టికెట్ల ధర పెంచబోమని నేను గతంలో అసెంబ్లీలో కూడా చెప్పాను అని మంత్రి గుర్తు చేశారు.
Akhanda 2: ఆలస్యమైనా తగ్గని ‘అఖండ 2’ హవా: నార్త్ రెస్పాన్స్ సూపర్ క్రేజీ?
Also Read
సినిమా టికెట్ల ధరల పెంపు కోసం ఎటువంటి దరఖాస్తులు తీసుకోకూడదని తాను ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి ఆదేశించానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియజేశానని ఆయన వెల్లడించారు. తాజాగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా టికెట్ల ధరలు పెంచిన విషయం తనకు తెలియదని మంత్రి పేర్కొన్నారు. తాను గత కొన్ని రోజులుగా ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఏర్పాటు చేయనున్న ఫిల్మ్ సిటీ గురించి, తన నియోజకవర్గంలోని ఎన్నికల పనుల్లో బిజీలో ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
Duvvada, Madhuri : అందుకే పార్టీకి వెళ్లాం.. ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంపై దువ్వాడ, మాధురి క్లారిటీ
తాజావార్తలు
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!