Kishan Reddy: కేటీఆర్ ట్వీట్ కి కిషన్ రెడ్డి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హాట్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం కేటీఆర్ చేసిన ట్వీట్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రీట్వీట్ చేశారు. కౌంటర్ అటాక్ చేశారు. కిషన్ రెడ్డి ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
టీఆర్ఎస్ పాలనలో
“ఇంటికో ఉద్యోగం లేదు”
“నిరుద్యోగ భృతి లేదు”
“ఉచిత ఎరువులు లేదు”
“ఋణమాఫీ లేదు”
“దళిత ముఖ్యమంత్రి లేదు”
“దళితులకు మూడెకరాల భూమి లేదు”
“పంటనష్ట పరిహారం లేదు”
“దళితబంధు లేదు”
“బిసిబంధు అసలే లేదు”
“ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు”
“డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు”
“అప్పులకు కొదవ లేదు”
“కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు”
“కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు”
“సామాజిక న్యాయం లేదు”
“సచివాలయం లేదు”
“సీఎం ప్రజలను కలిసేది లేదు”
“ఉద్యమ కారులకు గౌరవం లేదు”
“విమోచన దినోత్సవం జరిపేది లేదు”
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
.
.
.
.
ఇలా చెప్పుకుంటూ పోతే “కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు”
అంటూ ట్వీట్ కౌంటరేశారు.
అంతకుముందు కేటీఆర్…
బీజేపీ పాలనలో బొగ్గు కొరత
కరోనా టైంలో ఆక్సిజన్ కొరత
పరిశ్రమలకు కరెంట్ కొరత
యువతకు ఉద్యోగాల కొరత
గ్రామాల్లో ఉపాధి కొరత
రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత
అన్ని సమస్యలకు మూలం PM మోడీకి విజన్ కొరత అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ పాలనలో
"ఇంటికో ఉద్యోగం లేదు"
"నిరుద్యోగ భృతి లేదు"
"ఉచిత ఎరువులు లేదు"
"ఋణమాఫీ లేదు"
"దళిత ముఖ్యమంత్రి లేదు"
"దళితులకు మూడెకరాల భూమి లేదు"
"పంటనష్ట పరిహారం లేదు"
"దళితబందు లేదు"
"బిసిబందు అసలే లేదు"
"ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు"
"డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు"— G Kishan Reddy (@kishanreddybjp) May 2, 2022
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!