Mallu Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన..
- ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన..
- ఇవాళ ఉదయం 8.30 గంటలకు ముదిగొండ మండల కేంద్రంలో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Hydra: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. నిన్న రాత్రి హుటా హుటిన ఖమ్మం బయలు దేరిన భట్టి విక్రమార్క అక్కడే బస చేశారు. మున్నేరు వాగుకు భారీ వదర రావడంతో ముప్పు ఉండటంతో రాత్రికి రాత్రే ఆయన ఖమ్మం బయలు దేరారు. అయితే నిన్న అర్ధరాత్రి 1 గంటల వరకు ముపు వున్న ప్రాంతాల నుంచి పునరావాసం కల్పించిన బాధితులకు మాట్లాడారు. ఇబ్బందులు లేకుండా బాధితులను చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక.. ఇవాళ ఉదయం 8.30 గంటలకు ముదిగొండ మండల కేంద్రంలో పర్యటన కొనసాగనుంది. అక్కడి నుంచి ఉదయం 9.30 గంటలకు మత్కేపల్లి-నామవరంలో పర్యటించనున్నారు. అనంతరం 10 గంటలకు నాగులవంచలో పర్యటించిన అనంతరం ఉదయం 10.30 గంటలకు బోనకల్ లో పర్యటిస్తారు. అక్కడి నుంచి 11.30 గంటలకు మధిర మండలం దెందుకూరులో చెక్కుల పంపిణలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎర్రుపాలెం మండలం బీమవరంలో చెక్కుల పంపిణీ చేయనున్నారు.
Munneru River: మున్నేరుకు మరో వరద ముప్పు..! 16 అడుగులకు నీటిమట్టం..
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!