Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మోడీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలను కలవడం మా ఎజెండా అన్నారు. నేడు నడ్డా పర్యటన ఉంది.. రోడ్ షోలో పాల్గొంటారు.. రాత్రి ముఖ్యనేతలతో సమావేశం ఉందన్నారు. రేపు అందోల్ లో ప్రధాని మోడీ సభ ఉందన్నారు. 1న అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు.. రోడ్ షో లో పాల్గొంటారని తెలిపారు. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నారు.
Read also: Smriti irani: బెంగాల్లో బీజేపీ నేతపై దాడి.. టీఎంసీపై కేంద్రమంత్రి ఆగ్రహం
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
మా అజెండాలో లేని అంశాలను కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అబద్ధాలను చూసి వీళ్లకు సిగ్గులేదా అని నవ్వుకుంటున్నారు ప్రజలని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఏం చెప్తామో.. చెప్పిందే చేస్తామన్నారు. ఆర్థిక, సామాజిక తారతమ్యాలు లేకుండా రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ భావిస్తుందన్నారు. కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎంఐఎం సంక నాకుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కేసీఆర్ కలిసి ఓవైసీ ది చెరో సంక నాకుతారని అన్నారు.
Kakarla Suresh: ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తా..!
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!