Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Minister Harish Rao Comments In Huzurabad Meeting

హుజూరాబాద్ కి 2000 కోట్లు మంజూరు : హరీష్ రావు

Published Date :August 14, 2021 , 4:43 pm
By Manohar
హుజూరాబాద్ కి 2000 కోట్లు మంజూరు : హరీష్ రావు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ… ఎల్లుండి దళిత బంధు ప్రారంభం అవుతుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ను తీసుకున్నం అని తెలిపారు. బీజేపీ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దళిత బంధు పూర్తి దళిత బంధు కుటుంబాలకు అందిస్తాం. రైతు బంధు అమలప్పుడు కూడా ఇదే దుష్ప్రచారం చేశారు. రైతు బంధు కు చప్పట్లు కొట్టిన నేతలు, దళిత బంధు కు గుండెలు కొట్టుకుంటున్నారు. ఇక హుజురాబాద్ కోసం 2000 కోట్ల కేటాయింపుపై క్యాబినెట్ తీర్మానం తీసుకుంది అని తెలిపారు. 20 వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో లబ్ది జరుగుతుంది. సీఎం దళిత అభివృద్ధికి ఎంపవర్మెంట్ ను బడ్జెట్ లొనే తీర్మానం చేసాం. సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతల్ని చెప్పాలిసింది పోయి నిరసనలు తెలుపుతున్నారు.

ఇక బండి సంజయ్ దళిత బంధు కు 50 లక్షలియ్యాలన్నారు. మేం 10 ఇచ్చినం..కేంద్రం నుండి మీరు 40 లక్షలివ్వండి. నరేంద్ర మోడీ కి బండి సంజయ్ కి పాలాభిషేకం చేస్తాం. 15 మంది కుటుంబాలకు అందజేస్తాం. మునిసిపల్ వార్డ్ కో ఆర్డినటర్ , గ్రామ సభ ద్వారా లబ్ది దారుల ఎంపిక జరుగుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ ల మధ్య ప్రజల మధ్య పారదర్శకంగా ఎంపిక చేస్తాం. ఎన్ని కుట్రలు చేసిన దళిత సోదరులకు పథకం అందిస్తాం. ప్రతిపక్షాల కుట్రల ఆనందం తాత్కాలికమే అని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • harish rao
  • Huzurabad meeting
  • telangana
  • telangana minister

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions