Mohammed Shabbir Ali: ముంపు ప్రాంతంలో డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారు…
- బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ముంపు ప్రాంతంలో డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టింది..
- బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఎలా అడుకుందో ఇదే ఉదాహరణ..
- 17 మంది బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shabbir Ali: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో వద్దన్నా అక్కడే డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల భాదితుల పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో వద్దన్నా అక్కడే డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారు. బీఆఎస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఎలా అడుకుందో ఇదే ఉదాహరణ అన్నారు. 17 మంది బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
Read also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
తక్షణ సహాయం కింది షబ్బీర్ అలీ ద్వారా ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు, పిల్లలకు బట్టలు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో ఉదృతంగా వర్షాలు కురిస్తే కేటీఆర్ అమెరికాలో ఉండి, వాళ్ళ తండ్రి ఫాం హౌస్ లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు డబుల్ బెడ్ రూం ల వద్ద నీరు తగ్గే వరకు వసతి ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయంలో అన్ని డబుల్ బెడ్ రూంలు బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. అధికారులతో చర్చించి ఆ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.
Jagadish Reddy: తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగింది..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!