Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రేప్ కేస్ లో సంచలన అంశాలు
- 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసిన అర్జున్ అండ్ కో
- ప్రధాన నిందితుడు అర్జున్ పై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధనిక కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి, వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీస్ లకు దొరక్కుండా లీగల్ గా చాలా పగడ్బందీగా వ్యవహరించాడు అర్జున్ . తన స్నేహితులు హర్ష, జతిన్, శ్రీజిత్ ల సెల్ ఫోన్ ల నుండి అమ్మాయిలను ట్రాప్ చేశారు అర్జున్ , రాజీవ్. పోలీస్ కు దొరికినా తన మీదకు రాకుండా ఫ్రెండ్స్ instagram ను వాడుకున్నాడు అర్జున్.
మైనర్లు ట్రాప్ అయ్యాక, వారి తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో అర్జున్ వెళ్ళి మైనర్ల తో లైంగికంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అలా 25 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన అన్నదమ్ములు అర్జున్ అండ్ రాజీవ్. ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మైనర్ అమ్మాయిల నుండి వసూలు చేసినట్టు పోలీస్ దర్యాప్తు లో వెల్లడైనట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు అర్జున్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
Also Read
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
కేసులో అరెస్టైన నిందితులు
A1 – అర్జున్ (ప్రధాన నిందితుడు)
A2 – సరస్వతి (బాధితురాలి వాచ్‌మన్‌గా పనిచేసిన వ్యక్తి)
A3 – రాజీవ్ (అర్జున్ సోదరుడు)
A4 – మీనాకుమారి (నిందితుల తల్లి)
A5 – ప్రశాంత్ (అర్జున్ మేనమామ)
మరోసారి కస్టడీకి పోలీసుల విజ్ఞప్తి
ఇప్పటికే అర్జున్, మరో నిందితుడి ప్రవీణ్ ను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు, కీలక ఆధారాలు సేకరించారు. విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడటంతో, మరోసారి నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!