Minister Uttam: నేడు జూరాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
- నేడు జూరాలకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
- జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్..
- రోప్‌లు తెగిన జూరాల గేట్ల పరిశీలన, అధికారులతో సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Uttam: ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నాలుగు గేట్ల రోప్‌లు తెగిపోయాయి. మొత్తం 67 రేడియల్ గేట్లు ఉండగా.. ఎనిమిది గేట్ల రోప్‌లు నీటి ప్రవాహానికి తుప్పుపట్టాయి. వీటిలో నాలుగింటిని ఇటీవలే మార్చగా.. 8, 12, 19, 27 గేట్ల రోప్‌లు మార్చాల్సి ఉంది.. ఈలోపే అవి తెగిపోయాయి. కృష్ణా నదికి ముందస్తు వరద నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 12వ నంబర్ గేటు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. మరికొన్ని గేట్ల వద్ద రబ్బరు సీళ్లు సైతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. 12 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Read Also: Zee5 : విరాటపాలెం వివాదంపై జీ5 క్లారిటీ..
Also Read
- Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
- OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
- Tragic Accident: విషాదం.. ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటుంగా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి...
- Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
ఇక, ఈరోజు ( జూన్ 28న ) జూరాల ప్రాజెక్టును రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని తెగిపోయిన నాలుగు గేట్ల రోప్‌లను పరిశీలించనున్నారు. అలాగే, జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను సైతం ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు యొక్క భద్రతపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!