Jagtial Crime: ఎస్సై కొట్టిందని నిప్పంటించుకున్న వ్యక్తి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
- జగిత్యాలలో కలకలం..
- ఎస్సై కొట్టిందని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Crime: ఎస్సై కొట్టిందని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ నెల 22 న జగిత్యాలలోని శివప్రసాద్ అనే వ్యక్తం తన నివాసంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. శివప్రసాద్ ను చూసిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. శివప్రసాద్ ను ఘటనపై కుటుంబ సభ్యులు అడగగా ఎస్సై కొట్టిందని తెలుపడంతో ఆగ్రహంతో బాధితుడి సోదరి వీడియో విదుల చేశారు. తన సోదరుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సై కొట్టడంతోనే శివప్రసాద్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సోదరి ఆరోపించింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన శివప్రసాద్, కోరుట్ల కి చెందిన కవితకు వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉంది. కొన్ని సంవత్సరల నుండి భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలు రావడంతో.. ఈనెల 19న శివప్రసాద్ పై కోరుట్లలో భార్య కవిత ఫిర్యాదు చేసింది. దీంతో ఈనెల 22న శివ ప్రసాద్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ సమయంలో కోరుట్ల ఎస్ఐ శ్వేత తన అన్న శివ ప్రసాద్ పై చేయి చేసుకుందని ఆ.. అవమానం భరించలేక ఆవేదనతో ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు వీడియో విడుదల చేస్తూ సోదరి ఆరోపింది. మరి దీనిపై ఎస్ఐ శ్వేత ఎలాంటి వివరణ ఇవ్వనున్నారనే దానిపై చర్చకు దారితీస్తోంది. శివప్రసాద్ పరిస్ధితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
Bigg Boss Telugu 8: పట్టుకొనే ఉండు.. లేకపోతే పగిలిపోతుంది.. ఎట్టకేలకు పృథ్వీ చెప్పేసాడుగా.!
Also Read
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!