Jagga Reddy: రేవంత్ చర్చలను బయటపెట్టిన జగ్గారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ కాస్త వెనక్కి తగ్గారు.. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డిని కలిసి చర్చలు జరపడంతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, రేవంత్ రెడ్డి తనతో జరిగిన చర్చలను ఇవాళ బయటపెట్టారు జగ్గారెడ్డి.. అసెంబ్లీకి రేవంత్ వచ్చాడు.. జగ్గన్న అంటే నేను కూడా కలిశాను.. ఇద్దరూ కలిశారు సినిమా క్లోజ్ అని అనుకున్నారు.. కానీ, లోపలికి రండి అని పిలిచిన రేవంత్‌రెడ్డి.. ఆ విషయాలనే మాట్లాడలేదన్నారు.. లోపల రేవంత్ నాకు ఏం చెప్పాడు అనుకుంటున్నారు? అని మీడియాను ప్రశ్నించిన జగ్గారెడ్డి.. అయన ఏం మాట్లాడింది చెప్పకపోతే నేనేదో తప్పు చేస్తున్నట్టు అనుకుంటారని.. ఆ విషయాలను చెప్పుకొచ్చారు.
Read Also: Jagga Reddy: రేవంత్‌రెడ్డి ఇచ్చుడు కాదు.. నేనే ఝలక్ ఇస్తా..
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
రేవంత్ అసలు స్వరూపం మీకు తెలియదు.. జగ్గన్నా అని కలిసి పోదాం అని కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.. మెదక్ ఎపిసోడ్ మాట్లాడలేదు.. సీఎం సీరియస్‌గా ఉన్నాడు.. నాకు ఫోన్ వచ్చింది.. ఏ సమయంలో ఏమవుతుంది అనేది తెలియదని చెప్పాడని.. గవర్నర్ ని కూడా అందుబాటులో ఉండాలని చెప్పారని.. ఏమైనా అయితే మనం రెడీగా ఉండాలని రేవంత్ చెప్పాడని గుర్తుచేసుకున్నాడు.. ఓవైపు.. అసెంబ్లీలో మాకు వాళ్లకు ఫైటింగ్ నడుస్తుంది.. సీఎం సీరియస్ గా ఉంటే సభ నడుస్తుందా..? అని ప్రశ్నించారు. ఇక, నేనేమో సోషల్ మీడియాలో వీక్.. సమాజం అంతా డేరా బాబా గురించి తెలుసు.. అత్యాచారాలు చేశారు అని అందరికీ తెలుసు.. కానీ, జైలు నుండి బయటకు వస్తే లక్షల మంది క్యూ కట్టారని ఎద్దేవా చేశారు. నేను చెప్పేది దైవ సాక్షిగా చెప్తున్న.. ఇది పార్టీ వ్యవహారం కాదు.. రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డి మధ్య క్యారెక్టర్ పై చర్చ అన్నారు.. ఇక, నా తో రేవంత్ వ్యవహరించిన తీరు కరెక్ట్ నా..? జగ్గారెడ్డికే ఇలా జరిగితే.. మిగిలిన వాళ్లకు ఏం చేస్తారు? అని నిలదీశారు.. ఎవరికి టికెట్ ఇస్తారు.. ఏమవుతుంది అని అనుమానంగా ఉంది.. ఇప్పుడు నాకు శీల పరీక్ష వచ్చిందన్న ఆయన.. నేను సీతమ్మ లెక్క.. అగ్ని పరీక్ష అంటే కాలి పోతానని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!