NACS: సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) తన ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్, పీజీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు అందించబడతాయి.
స్వర్ణ భారత్ నేషనల్ లెవల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద SC, ST, BC, EBC, OBC, మైనారిటీ, PH, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు వారి పిల్లలకు కోర్సు ఫీజులో NACS 50 శాతం వరకు ఫీజు రాయితీని అందిస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత, అభ్యర్థులు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటి సెక్యూరిటీ ఇంజనీర్, సిస్టమ్స్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్స్, సెక్యూరిటీ అనలిస్ట్స్ మరియు మరెన్నో ఉద్యోగ ప్రొఫైల్‌లలో అవకాశాలు పొందుతారు. మరిన్ని వివరాల కోసం www.nacsindia.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 7893141797కు కాల్ చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు ఆగస్టు 5వతేదీ చివరితేది అని ప్రకటించారు.
Also Read
Afghanistan: దేశం విడిచిపెట్టిన హిందువులు, సిక్కులు తిరిగి రావాలంటున్న తాలిబన్లు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!