కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలి: కోదండరాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా వరి కొనుగోలు ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెల్సిం దే. అయితే దీనిపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు దూషణలతో ఎలాంటి ఉపయోగం ఉండదని రైతుల సమస్యలన పరిష్కరించే విధంగా ఇరు ప్రభుత్వాలు మాట్లాడు కోవాలన్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మౌలిక సౌకర్యాలు లేకపోవడం వల్లనే అక్కడక్కడ రైతులు మరణిస్తున్నారని కోదండరాం అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఢీల్లీ కి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని ఆయన సూచించారు. దీనికి తాము మద్దుతు ఇస్తామని పేర్కొన్నారు.
రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద అనుకున్నంత వేగవంతగా సాగటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడ రవాణా సౌకర్యాలు ఏర్పా టు చేయడంతో పాటు హామాలీలు, లారీలను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రోజులకు రోజులు రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడించటం మంచిది కాదన్నారు. రైతు క్షేమం కోరే ప్రభుత్వాలు ఇలా ఎప్పటికీ చేయవని ఆయన పేర్కొ న్నారు. ఇటీవల బీరయ్య అనే రైతు మృతి చెందాడని అతడి కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. మరో రైతు మరణించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభు త్వం నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు కోదం డరాం తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోదండరాం అన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Tags
- Farmers
- kcr
- kodanda ram
- tjs
- TRS
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు