AV Ranganath : వివాదాల మధ్యే విధుల్లోకి రంగనాథ్.. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ.!
- వారం రోజుల సెలవుల తర్వాత విధుల్లోకి రాక
- ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
- హైకోర్టు తీర్పు తర్వాత తొలి హాజరు
- ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : హైదరాబాద్ ప్రజా సమస్యలు, చెరువుల పరిరక్షణ ధ్యేయంగా వార్తల్లో నిలుస్తున్న హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ వారం రోజుల వ్యక్తిగత సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. కేరళ పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన, సోమవారం నిర్వహించిన ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి హాజరై బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన తర్వాత ఆయన మొదటిసారిగా విధుల్లోకి రావడం విశేషం.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
రంగనాథ్‌ను కమిషనర్ పదవి నుంచి తొలగించాలని, అలాగే ఆయనపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పు వెలువడినప్పటికీ ప్రభుత్వం ఇంకా దానిపై ఉన్నత స్థాయిలో అప్పీల్‌కు వెళ్లకపోవడం, ఈ క్రమంలోనే రంగనాథ్ తిరిగి విధుల్లో చేరి ప్రజావాణిలో పాల్గొనడం సచివాలయం, పోలీసు ఉన్నతాధికారుల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైడ్రా భవిష్యత్తు , కమిషనర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!