Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News We Need Quality Education Said Vinod Kumar

మనకు కావాల్సింది నాణ్యమైన విద్య : వినోద్‌ కుమార్‌

Published Date :December 26, 2021 , 12:16 pm
By Gogikar Sai Krishna
మనకు కావాల్సింది నాణ్యమైన విద్య : వినోద్‌ కుమార్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

హైదరాబాద్ హైటెక్స్ లో స్కూల్ లీడర్‌షిప్‌ సమ్మిట్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ను మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎంపీగా ఉన్నప్పుడు నాటి మంత్రి స్మృతి ఇరానీ గారితో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చర్చించాం.. కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఎడ్యుకేషన్ పాలసీ గురించి మా సూచనలు తెలియజేసాం.. కొన్ని రాష్ట్రాలలో మాతృ భాషలో పరీక్షల నిర్వహన గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి.. నీట్ వంటి పరీక్షల విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి.. న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు.. ఈ రెండు రోజుల సమ్మిట్లో మీ సమస్యలు, మీ ఆలోచనలు అన్నిటినీ ఓ నివేదికగా ఇవ్వండి.. విద్యాశాఖ మంత్రిగారితో కలిసి, కేంద్రానికి నివేదిక ఇద్దామని ఆయన అన్నారు.

ఫలానా స్కూల్స్ కి వెళ్తే మా పిల్లోడు బాగా చదువుతాడు అనే నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించాలి.. రాబోయే కాలంలో మన దేశ జనాభాకి సరిపడా స్కూల్స్ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.. మనకు కావాల్సింది నాణ్యమైన విద్యా.. అన్నిట్లో ముందున్నాం, కానీ ఎడ్యుకేషన్ లో కొంత మెరుగైన ప్రణాళికలు అవరసం.. కొందరు పిల్లలు తెలుగులో పేర్లు కూడా రాయలేకపోతున్నారు.. రాబోయే విద్యా సంవత్సరంలో అన్ని స్కూల్స్ అద్భతంగా తయారవుతాయి.. విద్యార్థుల భవిష్యత్ అద్భుతంగా తయారవుతుంది.. రాబోయే తరాలకు ఉన్నత విలువలు కలిగిన విద్యను అందించడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఎస్‌ఏ, ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read

  • Road Accident: కారు - బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
  • Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్‌..
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ex mp vinod kumar
  • latest news
  • NISA
  • school leadership and summit
  • TRASMA

తాజావార్తలు

  • Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions