Tarnaka Petrol Bunk:పెట్రోల్ కు బదులుగా నీళ్లు.. వినియోగదారులు అందోళన
- తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంకు లో నీళ్లు..
- బంక్ మేనేజర్ నిర్లక్ష్యమైన సమాధానం ..
- పైపులో నుండి నీళ్ళు రావడంతో పెట్రోల్ బంక్ ముందు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarnaka Petrol Bunk: పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన దిగిన సంఘటన హైదారబాద్ లోని తార్నాకలో జరిగింది. తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంకు లో నీళ్లు రావడంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. నీళ్లు రావడం ఏంటని బంక్ మేనేజర్ కు నిలదీయగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. దీంతో బంక్ మేనేజర్ నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తార్నాక ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.
Read also: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. నియమాలు ఏమిటి?
Also Read
ఏం జరిగింది..?
తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంకులో ఓ ప్రయాణికుడు కారులో ట్యాంక్ ఫుల్ పెట్రోల్ పోయించుకున్నాడు. ఆ తరువాత అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లగానే కారు ఆగిపోయింది. కారులో సమస్య వచ్చిందని ప్రయాణికుడు చెక్ చేయగా అవాక్కయ్యాడు. అందులో పెట్రోల్ కు బదులుగా నీరు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నామని అక్కడే వెళ్లి అడుగుదామని వెనక్కివచ్చారు. కారును ఆపి అందులో వున్న నీటిని పెట్రోల్ బంక్ వద్ద బయటకు తీశారు. పైపులో నుండి నీళ్ళు రావడంతో పెట్రోల్ బంక్ ముందు ఆందోళన చేశారు. బంక్ మేనేజర్ కు పిలిపించి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంక్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ వార్త పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు.
Rain Alert: తెలంగాణ రాష్ట్రానికి వీడని వర్షాలు.. మరో మూడు రోజుల పాటు వానలే..
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు