Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. పార్టీ బలోపేతంపై చర్చ..!
- నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం..
- మధ్యాహ్నం 3గంటలకు ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ( ఆదివారం ) మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండు సార్లు వచ్చిన ఆయన.. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈరోజు టీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు.
Read Also: RAM : హరీష్ శంకర్ – రామ్ పోతినేని సినిమా ఉంటుందా.. ఉండదా..?
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
అయితే, ఇటీవల ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత హైదరాబాద్ లో పర్యటించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగుర వేస్తామన్నారు. తెలంగాణ టీడీపీ నేతల మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ మీద మళ్ళీ తెలుగుదేశానికి పునర్వైభవం తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో తెలంగాణతో పోల్చుకుంటే 100 శాతం వెనక్కి ఏపీ ఉందన్నారు. నరేంద్ర మోడీ చెబుతున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!