TG SET 2024: తెలంగాణ సెట్ 2024 దరఖాస్తు గడువు జులై 8వరకు పొడిగింపు..
- తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 ఆన్లైన్ దరఖాస్తు..
- తాజాగా దరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించారు..
- ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 8 వరకు దరఖాస్తు..
- రూ.1500 ఆలస్య రుసుముతో జూలై 16 వరకు..
- రూ.2000 ఆలస్య రుసుముతో జూలై 26 వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG SET 2024: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 ఆన్లైన్ దరఖాస్తు గడువును ఉస్మానియా విశ్వవిద్యాలయం పొడిగించింది. తాజాగా దరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1500 ఆలస్య రుసుముతో జూలై 16 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో జూలై 26 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక ఆగస్టు 8, 9 తేదీల్లో దరఖాస్తు సవరణకు అవకాశం ఉంటుందని.. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో సెట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు.
Read also: Daily Yoga : యోగా చేయడం అవసరమేనా..? ఒకవేళ రోజూ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
దీనికి సంబంధించి 2024 ఆగస్టు 20 నుంచి హాల్ టిక్కెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టులలో నిర్వహించబడుతుంది. MA, MSc, MCom, MBA, MLISC, MED, MPED, MCJ, LLM, MCA, MTech (CSE, ITలో ఏదైనా ఒకదానిలో PG డిగ్రీలో కనీసం 55% మార్కులతో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET)-2024కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ) సంబంధిత అంశంలో. ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి లేదు. ఈ సీబీటీ పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు సమయం ఉంటుంది.
AP & Telangana CMs Meeting: నేడు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ.. ఎవరి డిమాండ్లు ఏంటంటే..?
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!