IndiGo Flights Delay: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఫ్లైట్ల ఆలస్యం, రద్దు.. ప్రయాణికులకు సూచనలు!
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్య..
- ఇండిగో విమానాలపై అడ్వైజరీ విడుదల చేసిన ఎయిర్ పోర్టు అధికారులు..
- ఇండిగో ఎయిర్ లైన్స్ లో టెక్నికల్ సమస్యే కారణమన్న RGIA అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Flights Delay: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొన్ని విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీని కారణంగా పలు ఫ్లైట్లు ఆలస్యం అవ్వగా, కొన్ని విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఇక, ఈ సమస్యపై శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు స్పందిస్తూ RGIAలో అన్ని ఆపరేషన్లు సాధారణంగా కొనసాగుతున్నాయని, విమానాశ్రయ కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. విమానాల ఆలస్యాలు, రద్దులు పూర్తిగా ఇండిగో అంతర్గత సమస్యల వల్లేనని వెల్లడించారు. ఇక, ప్రయాణికులు తమ ఫ్లైట్ ప్రస్తుత పరిస్థితి గురించి తాజా వివరాలు తెలుసుకోవడానికి ఇండిగో కస్టమర్ సర్వీస్‌ను నేరుగా సంప్రదించాలని శంషాబాద్ RGIA అధికారులు సూచించారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!