SR Nagar Mobile Shop: అరే ఏంట్రా ఇది.. మొబైల్ షాపులో పొట్టు పొట్టు కొట్టుకున్నయువకులు..!
- పాతబకాయి అడిగినందుకు మొబైల్ షాప్ పై దాడి..
- అదుపులో అఖిల్ తో సహా ఏడుగురు..
- ఎస్ ఆర్ నగర్ పోలీస్టేషన్ సమీపంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SR Nagar Mobile Shop: ఓ మొబైల్ రిపేర్ షాపులో కొందరు యువకులు వార్ జోన్ సృష్టించారు. దుకాణం సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో షాపు సిబ్బంది యువతతో కలిసి ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు లభించిన వస్తువులను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ సమీపంలో చోటుచేసుకుంది.
Read also: CMRF Applications: జులై 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు.. ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరణ..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ సమీపంలో మొబైల్ రిపేర్ షాప్ ఉంది. కూకట్ పల్లికి చెందిన అఖిల్ అనే వ్యక్తి మొబైల్ రిపేర్ షాపు నిర్వాహకుడితో గొడవ పడ్డాడు. పాత బకాయిలు అడగడంతో ఆగ్రహించిన అఖిల్ మొబైల్ షాపు యజమానితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడంతో అఖిల్ తన అనుచరులతో కలిసి షాపు మేనేజర్, సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. వారిపై విచక్షణారహితంగా దాడి చేసి దుకాణంలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. అతని అనుచరులను అడ్డుకునేందుకు షాపు మేనేజర్ అఖిల్, సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Read also: BRS MLA Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు..
ఇరువర్గాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఇది గమనించిన స్థానికులు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షాపు నిర్వాహకుడిపై దాడి చేసిన అఖిల్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దుకాణంపై దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు కావడంతో వాటి ఆధారంగా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాత బకాయిలు అడగడంతోనే అఖిల్ దాడి చేసినట్లు వెల్లడించారు.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు..
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!