SR Nagar Mobile Shop: ఓ మొబైల్ రిపేర్ షాపులో కొందరు యువకులు వార్ జోన్ సృష్టించారు. దుకాణం సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో షాపు సిబ్బంది యువతతో కలిసి ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది.
మహారాజా రంజిత్ సింగ్ 180 వ జన్మదినం సందర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ప్రావిన్స్‌ను పరిపాలించారు. లాహోర్ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఆయన పరిపాలన కాలంలో లాహోర్ అభివృద్ది జరిగింది. అయితే, మంగళవారం రోజున పాక్ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు పోర్టులో ఏర్పాటు చేసిన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన…