Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Software Engineer Raped By Friends

Friends Rape: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుల సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకుని వెళ్లి..

Published Date :July 30, 2024 , 12:03 pm
By Bhanu
  • వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్‌రేప్‌..
  • ఓ హోటల్‌లో యువతిపై సామూహిక అత్యాచారం..
  • స్నేహితుడితో కలిసి హోటల్‌కు వచ్చిన యువతి..
  • మద్యం మత్తులో యువతిపై అత్యాచారం..
Friends Rape: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుల సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకుని వెళ్లి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Friends Rape: హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఓ హోటల్‌లో యువతిపై స్నేహితులే సామూహిక అత్యాచారం జరిగిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

Read also: Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్‌ మరో రెండు గేట్లు ఎత్తివేత..

Also Read

  • Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో
  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

హైదరాబాద్‌ వనస్థలిపురంలో స్నేహితుడితో కలిసి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ యువతి హోటల్‌కు వెల్లింది. అక్కడ యువకులతో పాటు యువతికూడా మద్యం సేవించినట్లు తెలుస్తుంది. అయితే స్నేహితులతో పాటు మరొక వ్యక్తి కూడా రావడంతో.. అతను కూడా మద్యం సేవించాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. స్నేహితురాలని ఆమె నివాశానికి తీసుకుని వెళ్లకుండా.. ఆమెపై అందరూ కలిసి అత్యాచారం చేయాలని ప్లాన్‌ వేసుకున్నారు. మద్యం మత్తులో వున్న స్నేహితురాలిని స్నేహితులే రేప్‌ చేశారు. స్నేహితులే కాకుండా వారితో పాటు వచ్చిన మరొక వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. మద్యం మత్తులో వున్న ఆ యువతి తరువాతి రోజు మెలుకువ రావడంతో.. తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది. స్నేహితులని నమ్మివస్తే.. తనకు మద్యం ఇచ్చి.. అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

Read also: Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..

న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారమే తనును హోటల్‌ రూంకు తీసుకుని వెళ్లినపై అత్యాచారం చేశారని అర్థమైందని వాపోయింది. స్నేహితులని నమ్మితే తనపై రేప్‌ చేశారని కన్నీరుమున్నీరుగా విలపించింది. స్నేహితులతో వచ్చిన వ్యక్తి కూడా తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. యువతి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎందుకు హోటల్‌ కు తీసుకుని వెళ్లారు. ఇంతకు ముందుకు కూడా ఇలానే చేశారా? లేక యువతిని స్నేహం పేరుతో ట్రాప్ చేసి ప్లాన్‌ ప్రకారం ఆమెకు మద్యం తాగింది అత్యాచారానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి వచ్చి మరో వ్యక్తి ఎవరు? వీరందరూ కలిసి యువతిపై అత్యాచారం చేశారంటే.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యంలో యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి వుంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. యువతితో సహా తన స్నేహితులందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పోలీసులు గుర్తించారు. వీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Asia Cup 2025-India: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం.. టీ20 ఫార్మాట్‌లో టోర్నీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • friends
  • Raped
  • Software Engineer
  • Software engineer raped
  • Software engineer raped by friends

తాజావార్తలు

  • Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే

  • MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!

  • Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల

  • Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!

  • AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions