Kuna Venkatesh Goud: టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ కన్నుమూత..
- టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ మృతి..
- నేడు కూన వెంకటేష్ గౌడ్ స్వస్థలం గాజులరామారంలో అంత్యక్రియలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuna Venkatesh Goud: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. అలాగే, సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే, కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. వెంకటేష్ గౌడ్ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, ప్రస్తుతం బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో తన నివాసం దగ్గర ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఉంచారు. కూన వెంకటేష్ గౌడ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం గాజులరామారంలో ఇవాళ (శనివారం) నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!