Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
- దేశంలో ఏ రోగానికైనా మందుంది
- అలాగే బ్రహ్మోస్ క్షిపణులున్నాయి
- హైదరాబాద్ టూర్లో రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఏ రోగానికి ఏ మందు కావాలో అది మన దగ్గర ఉందని.. అలాగే బ్రహ్మోస్ కూడా ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. మన దగ్గర వ్యాక్సిన్ ఉంది.. బ్రహ్మోస్ కూడా ఉందని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎవరికైనా లభించిందంటే అది భారతీయ జనతా పార్టీకే అన్నారు. మన ప్రధాని మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో అంతర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. భారతదేశం మాట ఎవరూ వినరు అనే స్థాయి నుంచి ఈనాడు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఏది చెప్పినా.. యావత్ ప్రపంచం శ్రద్ధగా వింటోందని తెలిపారు.
ఇక తెలంగాణలో జాతీయ రహదారులు డబుల్ అయ్యాయన్నారు. 5 వేల 500 కోట్లు రైల్వే బడ్జెట్ మంజూరు అయిందన్నారు. పీఎం మిత్రా పార్క్‌ను గత నెలలో మోడీ ప్రారంభించారని తెలిపారు. ఇక దేశంలో మోడీ నేతృత్వంలో నక్సలిజం లేకుండా చేశామని పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 370ను రద్దు చేసినట్లు చెప్పారు. కాశ్మీర్ లాల్‌చౌక్‌లో తిరంగా ఎగరుతుందని… ఇండస్ట్రీలు వస్తున్నాయని తెలిపారు. అలాగే కృష్ణాష్టమి వేడుకలు కూడా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే విదేశాలు భయపడేవని.. ఇప్పుడు ఎన్నో దేశాలు మన దేశంతో ట్రేడ్ ఒప్పందాలు చేసుకుంటున్నాయని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!