N Convention: హైడ్రా కూల్చివేతలు.. ఎన్ కన్వెన్షన్ నేలమట్టం..
- హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెనషన్ ను కూల్చివేస్తున్న హైడ్రా..
- తుమ్మిడి చెరువుు కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు..
- భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్న హైడ్రా..
- ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను మూసివేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
N Convention: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను కొనసాగించింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేశారు. ఇక, కన్వెన్షన్ కు వెళ్లే దారులను పూర్తిగా పోలీసు పికెటింగ్ పెట్టి ఎవరిని అనుమతించకుండా కూల్చివేతలు కొనసాగించారు. మాదాపూర్ లోని తమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల భూమిని ఆక్రమించి గతంలో ఎన్ కన్వెన్షన్ ని నిర్మించిన నాగార్జున.. దీంతో ఈ కన్వెన్షన్ పై అనేక ఆరోపణలు రావడంతో తెల్లవారుజాము నుంచే కూల్చివేతల కార్యక్రమం హైడ్రా చేపట్టింది.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!