Minister Uttam: కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావులే..
- హరీష్ రావుపై మండిపడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
- మీ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్లే తెలంగాణకు శాశ్వత నష్టం జరిగింది..
- కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావులే: మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Uttam: బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ఆర్ధిక నష్టం ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన 162 టీఎంసీ నీళ్లే.. అలాగే, కాళేశ్వరానికి మేడిగడ్డనే గుండె కాయ అనేది మీరే.. అలాంటప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్ళే ప్రామాణికం కాదా?.. అని ప్రశ్నించారు. 2019లోనే బ్యారేజీ నిర్మాణం పూర్తి అయ్యింది.. 2019-2020లో 61 టీఎంసీల నీళ్ళు, 2020-21లో 31.82 టీఎంసీల నీళ్ళు.. 2021- 22లో 33 టీఎంసీల నీళ్లు.. 2022- 23లో 25.97 టీఎంసీల నీళ్లు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Satyakumar Yadav : ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయం.. మంత్రి సత్యకుమార్ యాదవ్..
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
- Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
అయితే, 2023-24లో 8.93 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేశారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పుకొచ్చారు. దీంట్లో వరద రాగానే సముద్రంలోకి వదిలిన నీళ్ళు 63 టీఎంసీలు.. ఐదేళ్లలో 99 టీఎంసీల నీళ్లతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చావో చెప్పు అని ప్రశ్నించారు. మీ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్లే తెలంగాణకు శాశ్వత నష్టం జరిగింది అని మండిపడ్డారు. బేషరతుగా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావులే అని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!