Ponnam Prabhakar: కాకి లెక్కలు నమ్మొద్దు.. బీసీలెవరూ ట్రాప్‌లో పడొద్దు
- బీసీల సర్వేపై కాకి లెక్కలు నమ్మొద్దు
- బీసీలెవరూ ట్రాప్‌లో పడొద్దు
- బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీల సర్వేపై ఎవడో చెప్పే కాకి లెక్కలు నమ్మొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీల సర్వేపై పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సర్వేపై పొరపాట్లు ఉంటే చెప్పండి.. సరిదిద్దుతామన్నారు. బీహార్‌లో సర్వే చేస్తే ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని తెలిపారు. మేము ఏడాదిలో చేసిన సర్వే నివేదిక బయటకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. బయట మమ్మల్ని అడుగుతున్న వాళ్లు కూడా బీసీ బిడ్డలే అన్నారు. వేరే వాళ్ల ట్రాప్‌లో పడకుండా పొరపాట్లు ఉంటే చెప్పాలని… సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఎవడో చెప్పే కాకి లెక్కలు మాత్రం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: YS Jagan: జగన్ 2.0 వేరుగా ఉంటుంది.. వైసీపీ అధినేత కీలక వ్యాఖ్యలు
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
బీసీ సంఘాలు వస్తే సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పేర్కొన్నారు. మేధావులు ఈ అంశానికి అన్యాయం చేసే పని చేయొద్దని కోరారు. తాము కూడా బీసీ ఉద్యమాలు చేసినవాళ్లం.. మా వర్గాలకు న్యాయం చేయాలని ఉండదా? పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీసీలకు ఎంత న్యాయం చేశారని అడిగారు. చార్మినార్‌కి వస్తారా? ప్రమాణం చేసి చర్చిద్దామన్నారు. సర్వే చేస్తున్నప్పుడు.. బీసీ సంఘాలను పిలిస్తే.. ఒక్కరూ రాలేదని చెప్పారు.
ఇది కూడా చదవండి: Thiruveer: సెలెక్టివ్ గా తిరువీర్ సినిమాలు.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!