KTR: నేడు గ్రేటర్ కార్పొరేటర్లతో కేటీఆర్ కీలక సమావేశం..
- తెలంగాణ భవన్ లో ghmc కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం..
- జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం (మండలి) నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై మండలిలో చర్చించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Read also: Market Mahalakshmi OTT: ఓటీటీలోకి “మార్కెట్ మహాలక్ష్మి”.. స్ట్రీమింగ్ ఎక్కడఅంటే..?
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతూ.. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటామన్న రాహుల్ మాటలను దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. రాహుల్‌కు మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కోరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత భారత ఎంపీ కేశవ రావు రాజ్యసభకు రాజీనామాచేయడాన్ని స్వాగ తిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
S Jaishankar: ఆమోదయోగ్యం కాదు.. రష్యన్ సైన్యంలో భారతీయులపై ఎస్ జైశంకర్
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!