Kaleshwaram Project: నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టల అఫిడవిట్లపై విచారణ..
- నేటి నుంచి మేడిగడ్డ- అన్నారం-సుందిళ్ల డ్యామ్‌ల విచారణ ప్రారంభం..
- విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Project: నేటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్‌లకు సంబంధించి విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, సీనియర్ అధికారులు, పదివీ విరమణ చేసిన అధికారులను విచారించింది. కమిషన్ వారి నుంచి అవసరమైన విషయాలను అడిగి అందరి నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. ఇప్పటి వరకు 57 మంది కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు. తదుపరి దశలో, కమిషన్ వారందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. ఆ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కమిషన్ పనిచేస్తున్న బీఆర్కే భవన్లో ఈ బహిరంగ విచారణ ప్రక్రియ జరగనుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు దాఖలు చేసిన వాస్తవాల ఆధారంగా ప్రశ్నించి.. ఆధారాలు కూడా నమోదు చేయనున్నారు.
Read also: PM Modi: 45 ఏళ్ల తర్వాత పోలెండ్ పర్యటనకు ప్రధాని మోడీ..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. తమ వెంట లాయర్లను తీసుకురావాల్సిన వెసులుబాటు కూడా ఉంది. రోజుకు ఒకరిద్దరు కమిషన్ విచారణ: నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ తొలిరోజు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా మురళీధర్‌ను ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు, సమస్యల తీవ్రతను బట్టి కమిషన్ రోజుకు ఒకటి లేదా రెండు కేసులను దర్యాప్తు చేస్తుంది. వాటి ఆధారంగా అవసరమైతే ఇతరులకు కూడా కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది. డ్యామ్‌లపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సోమవారం కమిషన్‌కు మధ్యంతర నివేదికను సమర్పించింది. కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుంది.
Barack Obama: ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!