Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hyderabad Rain %e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b %e0%b0%a6%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%8a%e0%b0%a1%e0%b1%81

Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

Published Date :March 24, 2026 , 7:14 pm
By Suresh Maddala
  • హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
  • రోడ్లన్నీ జలమయం
  • వాహనదారులకు ఇక్కట్లు
Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి మబ్బు.. మబ్బుగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌ అంతటా కుండపోత వర్షం కురుస్తోంది. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్‌, మణికొండలో వర్షం దంచికొడుతోంది. ఇక గచ్చబౌలిలో అయితే వడగళ్ల వాన కురుస్తోంది. ఎస్‌ఆర్.నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌, లింగంపల్లి, సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు రోడ్లపై చేరుకున్నాయి. సాయంత్రం డ్యూటీలు దిగి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gachibowli rain
  • Heavy Rain Hyderabad
  • Hyderabad flooding
  • Hyderabad rain today
  • hyderabad weather update

తాజావార్తలు

  • Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • Prince Yawar: బిగ్‌బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్‌కు ‘హనీ ట్రాప్’ సెగ.. రూ.23 లక్షలు వసూలు!

  • Lok sabha: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్.. ఈ సెషన్స్‌లో లేనట్టే! కారణాలేంటంటే..!

  • Dhurandhar 2: ధురందర్-2లో హైలెట్‌గా ‘‘షిరానీ బలోచ్’’.. ఈ రోల్‌ పాకిస్తాన్ లీడర్‌‌దా..?

ట్రెండింగ్‌

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions