Online Harassment: ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వేధింపులు.. హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్
- ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వేధింపులు
- హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచిర్యాలకు చెందిన యువతికి ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంట్లో నుంచే వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. అయితే ఈ మధ్య మెయిల్ ద్వారా వేధింపులు ఎక్కువయ్యాయి. అశ్లీల వీడియోలు.. చిత్రాలతో వేధింపులు ఎక్కువయ్యాయి. నకిలీ ఐడీ ద్వారా అసభ్యకరమైన అశ్లీల సందేశాలు వస్తున్నాయి. దీంతో విసుగెత్తిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన నిఖిల్బాబుగా గుర్తించారు. గతంలో పని చేసిన కంపెనీలో సహోద్యోగిగా పోలీసులు గుర్తించారు. కంపెనీలో పని చేస్తున్నప్పుడు నిఖిల్ బాబు.. ప్రేమిస్తున్నట్టు వెంటపడ్డాయి. అయితే అతడి ప్రేమను యువతి తిరస్కరించింది. దీన్ని అతడు మనసులో పగ పెట్టుకున్నాడు. నకిలీ ఐడీ సృష్టించి వేధించడం మొదలు పెట్టాడు. మందమర్రి పోలీసులు నిఖిల్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Vishnu Priya : నడుము అందాలతో మంటలు రేపిన విష్ణుప్రియ
తాజావార్తలు
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!