Arekapudi Gandhi: ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి సవాల్.. పోలీసులు భారీ బందోబస్తు
- శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ..
- ముందస్తు చర్యలో భాగంగా భారీకేడ్లు ఏర్పాటు ..
- ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని సవాల్ చేసినా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
- బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలిరావాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arekapudi Gandhi: నిన్న శేరిలింగంపల్లి రణరంగంగా మారిన విషయం తెలిసిందే.. కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు, అరెస్టుల వాతావరణం నెలకొంది. దీంతో గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామునుంచే పోలీసులు గాంధీ ఇంటికి చేరుకున్నారు.
Read also: Eye Vision: సర్వేంద్రియానం నయనం ప్రధానం.. మెరుగైన కంటి చూపు కోసం ఇవి తినాల్సిందే..
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Ganja Smuggling : శంషాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
ముందస్తు చర్యలో భాగంగా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని.. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలిరావాలంటూ కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పడంతో వెళ్తున్నామని తెలిపారు. టిఫెన్… అక్కడే భోజనం చేస్తాం.. అక్కడి నుంచి గాంధీని తెలంగాణ భవన్, కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తాం’’ అని వివరించారు. గురువారం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ రావడంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Malaysia Islamic Welfare Home: పిల్లలపై లైంగిక దోపిడీ.. ఇస్లామిక్ వెల్ఫేర్ హోమ్‌పై దాడి.. 171 మంది అరెస్టు
తాజావార్తలు
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!