Harish Rao Arrest: పోలీసుల అదుపులో హరీష్‌రావు.. గచ్చిబౌలి పోలీస్టేషన్ కు తరలింపు..
- కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..
- పోలీసుల అదుపులో మాజీ మంత్రి హరీష్ రావు..
- హరీష్ రావును అదుపులో తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్ కు తరలించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ఇవాళ ఉదయం కౌశిక్ ఇంటి వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అనుమతి లేదంటూ హరీష్ రావు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు హరీష్ రావును అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్టేషన్ కు తరలించారు. దీంతో కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read also: Fake Beers: మహబూబ్ నగర్‌లో నకిలీ బీర్లు కలకలం..
Also Read
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
నిన్న కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐను అడ్డగించి, బెదిరించారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి సహా మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ బంజారాహిల్స్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు రానున్నట్లు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ ఇంటి వద్దకు వచ్చిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ చెప్పడంతో హరీష్ రావు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కౌశిక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత, తోపులాట జరగడంతో పోలీసులు హరీష్ రావును అదుపులో తీసున్నారు. దీంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా పోలీసులు హరీష్ రావును అదుపులో తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్ కు తరలించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించారు.
World Bank: మహారాష్ట్రకు 188 మిలియన్ డాలర్లు.. ప్రపంచ బ్యాంక్ ఆమోదం
తాజావార్తలు
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!