GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ..
- జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటీఫికేషన్ విడుదల..
- 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నుకోనున్న కార్పొరేటర్లు..
- బల్దియా పరిధిలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుకు ప్రస్తుతం 146 మంది..
- ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఇక, 18వ తేదీన నమోదైన నామినేషన్లు స్క్రూటినీ చేయనున్నారు. ఆ స్క్రూటినీ తరువాత 21 తేదీ వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే, 25వ తేదీన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో పోలింగ్ జరగనుంది.
Read Also: Car Buying: ఫిబ్రవరిలో కారు కొనే వారికి గుడ్ న్యూస్.. ఈ కార్లపై బంపర్ ఆఫర్..!
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
అయితే, ఈ నెల 25వ తేదీన సాయంత్రం కౌంటింగ్ చేసి రిజల్ట్స్ ప్రకటించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో బలాబలాలు మారడంతో ఆసక్తిగా మారిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక. గతంలో బీఆర్ఎస్- ఎంఐఎం పార్టీలు కలిసి స్టాండింగ్ కమిటీ సభ్యులను పంచుకున్నారు. ఇక, ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో జాయిన్ కావడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తి్కరంగా మారాయి.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!