Tank Bund Updates: ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం..
- ట్యాంక్ బండ్ పైకి భారీగా చేరుకుంటున్న విగ్రహాలు..
- నెమ్మదిగా జరుగుతున్న నిమజ్జనం..
- ఈ రోజు మధ్యాహ్నం వరకు నిమజ్జనం జరిగే అవకాశం..
- హైదరాబాద్ ఇంకా కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tank Bund Updates: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవనరావు విగ్రహం వరకు గణేష్ విగ్రహాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. నారాయణగూడ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వస్తున్న గణేష్ విగ్రహాలను పోలీసులు సింగిల్ లైన్‌లో అనుమతించారు. మరో గంటలోపు సాధారణ ట్రాఫిక్‌కు అనుమతించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అధికారులు వన్ వేలో అనుమతించారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి.
Read also: Palanje Ganesh Temple: 75 ఏళ్లుగా అక్కడి వినాయకుడికి నో నిమజ్జనం.. చివరి రోజు ఏం చేస్తారంటే?
Also Read
నిన్నటి నుంచి ట్యాంగ్ బండ్ పై గణపతి విగ్రహాలు నిమజ్జనానికి భారీగా వస్తున్నాయి. దీంతో ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్‌కు ఒకవైపు రోడ్డును క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు తరలిస్తున్నారు. అలాగే విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని మరో రహదారిపైకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకలకు పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇంకా ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి ఐదు వేల వరకు విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిమజ్జన ప్రక్రియను జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిశీలిస్తున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!