LB Stadium: మమ్మల్ని ఆదుకోండి.. టవర్ ఎక్కి మాజీ హోం గార్డు నిరసన..
- ఎల్బీస్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు..
- హైద్రాబాద్ లో పలు పోలీస్టేషన్ లలో విధులు నిర్వహించిన ఆంజనేయులు..
- రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని టవరెక్కిన మాజీ హోమ్ గార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LB Stadium: రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు ఎల్బీస్టేడియం వద్ద టవరెక్కి నిరసన తెలిపాడు. హైదరాబాద్ లో పలు పోలీస్టేషన్ లలో విధులు నిర్వహించిన ఆంజనేయులు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా విధులు నిర్వహించాడు.
Read also: Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. రైతు భరోసాపై చర్చ..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
మాజీ హోమ్ గార్డు వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోమ్ గార్డులను అన్యాయంగా తొలగించారని నిరసన తెలిపాడు. 1 నుండి 10 సంవత్సరాలు విధులు నిర్వహించామని వాపోయాడు. అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్ లలో విధులు నిర్వహించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్ష గట్టి విధులనుండి తొలగించారన్నారు. మకందరికి గుర్తింపుగా సర్టిఫికెట్స్, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్, ఉన్నాయని తెలిపారు.
Read also: Tamanna : నేను పెళ్లికి రెడీ.. తమన్నాకు ఫోటోగ్రాఫర్ ఆహ్వానం.. ఆమె ఏం చేసిందంటే ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోమ్ గార్డులను విధుల్లోకి తీసుకొని ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని టవరెక్కిన మాజీ హోమ్ గార్డు నిరసన తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మాజీ హోమ్ గార్డును కిందికి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!