CP Anand: హైదారాబాద్ సీపీ గా భాద్యతలు తీసుకున్న సీవి ఆనంద్..
- రెండోసారి భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు..
- వినాయకచవితి- మిలాద్ ఉన్ నబి ఉంది.. ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Anand: హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సీపీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. వినాయకచవితి, మిలాద్ ఉన్ నబి ఉంది.. ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తానని తెలిపారు. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి.. ప్రశాంతంగా జరిపాం అన్నారు. యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంది.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాం అన్నారు.
Read also: DCP Narasimha: బజాజ్ ఎలక్ట్రానిక్స్ టార్గెట్ గా యూపీఐ మోసాలు.. అదుపులో 13 మంది
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
నేరస్తులపై ఉక్కుపాదంతో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. కాగా, 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ డిసెంబర్ 2021 నుంచి అక్టోబర్ 2023 వరకు హైదరాబాద్ సీపీగా పనిచేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన సీవీ ఆనంద్ 2017లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. కేంద్ర సర్వీసులకు వెళ్లి 2021లో తెలంగాణకు తిరిగి వచ్చారు. ఆగస్టు 2023లో డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ సీపీగా నియమితులై బాధ్యతలు చేపట్టారు.
Kalki Vinayakudu: కాంప్లెక్స్‌ను పోలిన మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు! వీడియో వైరల్
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!