CM Revanth Reddy: నేడు సచివాలయంలో వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
- నేడు వరద నష్టం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం..
- ఇప్పటికే 25 జిల్లాలకు మూడు కోట్ల చొప్పున నిధులు విడుదల..
- రాష్ట్రంలో 29 జిల్లాలను వరద జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై అధికారులతో సమావేశం చేయనున్నారు.
Read also: Lord Shiva Stotram: ఈ స్తోత్రాలు వింటే దరిద్రాలు పోయి సకల సంతోషాలు మీ సొంతమవుతాయి
Also Read
- Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
- 1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు అందించాల్సిన సహాయం పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నం లోపు కలెక్టర్స్ కు నివేదిక ఇవ్వాలని సీఎస్ కోరింది. ఇప్పటికే 25 జిల్లాలకు మూడు కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ఇక రాష్ట్రంలో 29 జిల్లాలను వరద జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించనుంది. సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటీపై సమీక్షా సమావేశం.. ఇక రాత్రి 8 గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ & సభ్యులకు మర్యాద పూర్వకంగా సచివాలయంలో విందులో పాల్గొననున్నారు.
Lord Shiva Parayanam: సోమవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?