Chennakesavareddy: మల్లికార్జున థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennakesavareddy movie completes 20 years: ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ అద్దిన చిత్రాలలో కథానాయకునిగా నటించి అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ ఆ తరహా చిత్రాలే! ఈ సినిమాల ఘనవిజయాన్ని చూసి ఇతర హీరోలు సైతం అదే పంథాలో పయనించారు. అలాంటి ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం తెరకెక్కింది. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ విడుదలై విజయం సాధించింది.
Read also: Ghulam Nabi Azad: నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!
Also Read
నట సింహం నందమూరి బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. దీంతో బాలయ్య అభిమానుల్లో జోష్ నింపింది. బాలయ్య డైలాగులతో సినిమా థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేసారు బాలయ్య అభిమానులు. జై బాలయ్య అంటూ ఆప్రాంగణం అంతా దద్దరిల్లింది. చెన్నకేసవరెడ్డి ఎంతో అద్భుతంగా ప్రదర్శింబడుతున్న సందర్భంగా.. హైదరాబాద్ కూకట్ పల్లి మల్లికార్జున థియేటర్ లో అభిమానులు ఆనందానికి హద్దు్‌ల్లేవనే చెప్పాలి. నిన్న ఆదివారం సాయంత్రం 5 గంటలకు అభిమానులు కేక్ కట్ చేసి, క్రాకర్స్ కాల్చి, రచ్చ చేసారు. దీంతో మల్లికార్జున థియేటర్ వద్ద అభిమానులు సందడి అంరాన్నంటాయి.
Ghulam Nabi Azad: నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!