Indigo Flight : హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి గోవాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Flight : గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది… 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం గోవాకు బయల్దేరింది ఇండిగో విమానం.. అయితే.. గోవా ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో.. ఊహించని పరిస్థితి ఎదురైంది.. సడన్‌గా రన్‌వే పైకి దూసుకొచ్చింది మరో విమానం.. దీంతో, అప్రమత్తమైన పైలట్… విమానం రన్‌వేపై ల్యాండైన వెంటనే.. అంటే కేవలం 15 సెకన్లలో మళ్లీ టేకాఫ్ చేశారు.. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ పరిణామాలతో పెను ప్రమాదం తప్పిపోయింది.. ఇక, ఆ తర్వాత గాల్లో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది విమానం.. 20 నిమిషాల తర్వాత ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో గోవాలో సేఫ్‌గా ల్యాండైంది ఇండిగో విమానం.. దీంతో.. అధికారులు, సిబ్బంది, విమానంలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గతంలోనే రెప్పపాటు సమయంలో పెను ప్రమాదం నుంచి ఎన్నో విమానాలు బయటపడగా.. కొన్ని ఘోర ప్రమాదానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
Read Also: APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?