Indigo Flight : గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది… 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం గోవాకు బయల్దేరింది ఇండిగో విమానం.. అయితే.. గోవా ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో.. ఊహించని పరిస్థితి ఎదురైంది.. సడన్‌గా రన్‌వే పైకి దూసుకొచ్చింది మరో విమానం.. దీంతో, అప్రమత్తమైన పైలట్… విమానం రన్‌వేపై ల్యాండైన వెంటనే.. అంటే కేవలం 15 సెకన్లలో మళ్లీ టేకాఫ్ చేశారు.. సెకన్ల…