Hyderabad Power Cut: నేడు నగరంలో పవర్ కట్.. ప్రాంతాల వారీగా షెడ్యూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad power cut schedule today: నగరవాసులకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. అయితే కరెంట్ కోతలకు గల కారణాలను అధికారులు వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది చనిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.
Read also: PM Modi in Bengal: నేడు బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన.. కోల్‌కతాలో రోడ్ షో
Also Read
ఈనేపథ్యంలో పెరిగిన కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలగకుండా చూసేందుకు సైఫాబాద్ డివిజన్‌లో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులు ఇవాళ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రెండు గంటల వరకు విద్యుత్ కోత పడే అవకాశం ఉందని వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తామని, విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయిస్తామని, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరెంటు కోతలు ఉంటాయని, కానీ రోజూ ఉండదన్నారు. ఒక్కో ఫీడర్ ఏరియాలో ఎన్ని గంటలు పవర్ కట్ ఉంటుందనేది అధికారులు వెల్లడించారు.
Read also: SSMB 29: మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటుడు!
ప్రాంతాల వారీగా షెడ్యూల్:
* ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: 11kv లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫీడర్
* కవర్ చేయబడిన ప్రాంతాలు: లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఏరియా, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏరియా, సుజాత స్కూల్ ఏరియా, మెడ్విన్ హాస్పిటల్ ఏరియా, చాపల్ రోడ్ ఏరియాలోని విజయా బ్యాంక్, మహేష్ నగర్ ప్రాంతం.
* మధ్యాహ్నం 12:30 నుండి 2:00 వరకు: 11kv బాబుఖాన్ ఎస్టేట్ ఫీడర్
* కవర్ చేయబడిన ప్రాంతాలు: బాబూఖాన్ ఎస్టేట్ ప్రాంతం, LB స్టేడియం రోడ్డు, HP పెట్రోల్ పంపు ప్రాంతం, కమిషనర్ కార్యాలయం, నిజాం హాస్టల్ ప్రాంతం, LB స్టేడియం, జగదాంబ జ్యువెలర్స్ భవనం.
* మధ్యాహ్నం 3:00 pm నుండి 4:30 pm: 11kv AP టూరిజం ఫీడర్
* కవర్ చేయబడిన ప్రాంతాలు: అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ప్రాంతం, లిబర్టీ పెట్రోల్ పంప్ ప్రాంతం, ఆయిల్ సీడ్స్ క్వార్టర్స్ ప్రాంతం, స్టాంజా భవనం ప్రాంతం, దాదుస్ స్వీట్ షాప్ ప్రాంతం.
Tuesday Stotram: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!