HYD Rains : డ్యూటీ ఎక్కిన వరుణుడు.. దంచుడే దంచుడు..
- వరుణుడి ప్రతాపంతో రెండో రోజూ వర్షాలతో అల్లకల్లోలం హైదరాబాద్
- పంజాగుట్ట నుంచి సెక్రటేరియట్ వరకు కుండపోత వర్షం
- శివారు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- లోతట్టు ప్రాంతాల్లో జలమయం.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD Rains : గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మొదలవుతున్న ఈ భారీ వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూడా అదే విధంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నగరంలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. రాబోయే రెండు గంటల పాటు నగరవ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక ప్రొఫిషనల్ కెమెరాలు అవసరం లేదేమో.. డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న Honor Magic V8 series?
Also Read
ప్రస్తుతం పంజాగుట్ట, ఖైరతాబాద్, లకిడికాపూల్, నాంపల్లి, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అదే సమయంలో, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్ వంటి శివారు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కొనసాగుతోంది. ఈ అకాల వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Rahul Gandhi : ఓట్లు తొలగింపు వివరాలు ఇవ్వాలని కర్ణాటక సీఐడీ కోరినా.. ఈసీ స్పందించడంలేదు
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?