కెనడాలో హైదరాబాద్ యువతి అవస్థలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలోని మాన్‌ట్రీల్ ల్లో హైదరాబాదు యువతి అవస్థలు పడుతుంది. రెండు నెలల గర్భవతైన దీప్తి రెడ్డి అనే యువతిని కెనడాలో వదిలేసి హైదరాబాద్ కు వచ్చాడు భర్త చంద్రశేఖర్ రెడ్డి. మెక్ గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్ డాక్ గా పని చేస్తున్నాడు చంద్రశేఖర్. ఆగస్టు 9న చంద్రశేఖర్ ఇండియాకు రాగా… 2021 ఆగస్టు 20న ఇండియన్ హై కమిషన్ కు దీని పై ఫిర్యాదు చేసింది దీప్తి. భర్త ఆచూకీ కోసం ట్విట్టర్ కేంద్రంగా విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ లేఖలో పేర్కొంది దీప్తి.
ఈ విషయం అపి రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది విదేశాంగ శాఖ. దాంతో చంద్రశేఖర్ ఆచూకి కనిపెట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు రాచకొండ సీపీ. అయితే చైతన్యపురి పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు చంద్రశేఖర్ అన్న శ్రీనివాస్. అయితే నేడు శ్రీనివాస్ ఇంటి ముందుకు వచ్చి ఈ విషయం పై ఆందోళన చేస్తున్నారు దీప్తి తల్లిదండ్రులు. అలాగే భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ లో దీప్తి రెడ్డి పేరెంట్స్ ఫిర్యాదు చేసారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!