Fire Accident: అంకురా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించించింది. నగరంలో ఓ హస్పిటల్లో ఒక్కసారిగా భారీ మంటలు ఎగసిపడ్డాయి. అత్తాపూర్ మెట్రో పిల్లర్ 60 సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర్ ఉమెన్ హాస్పటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన పేషెంట్లను బయటకు పంపించారు. అనంతరం ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: Vivek Bindra Controversy: పేరుకు పెద్ద మోటివేషన్ స్పీకర్.. పెళ్లైన కొన్ని గంటలకే భార్యపై గృహ హింస
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసత్రిని పరిశీలించారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అంచన వేశారు. కాగా ఆస్పత్రిలో ఎక్కువ శాతం గర్భిణులు, చిన్నారులు ఉండటంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. సమాయనికి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. హాస్పిటల్‌కు ఉన్న హోర్డింగ్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదిన ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హాస్పిటల్ బోర్డ్‌లో ముందుగా మంటలు వ్యాపించడంతో పదవ ప్లోర్ వరకు మంటల భారీ ఎత్తున్న ఎగసిపడ్డాయని, సమాయానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు లోపలికి వ్యాపించకుండా కంట్రోల్ చేసినట్టు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.
Big blaze in Ankura Hospital near pillar no 68 of PVNR Expressway in Jyothinagar area. No information on casualties. pic.twitter.com/K5D2cfL2zc
— serish (@serish) December 23, 2023
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!