Bhatti Vikramarka: మైనర్లకు పబ్బులో అనుమతి ఎలా ఇచ్చారు..?
మైనర్ల కు పబ్బులు అనుమతి ఎలా ఇచ్చారు..? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పబ్ భాగోతం పై స్పందిచిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విరుచుకుపడ్డారు. పబ్బులు పై నియంత్రణ ఉండదా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి అసలు అధికారాలే లేవు అంటూ ఎద్దేవ చేశారు. మైనర్లను పబ్బుల్లో అనుమతి ఇచ్చిన వారిపై.. పబ్బూ పై చర్యలు తీసుకోవాలని, అత్యాచారం కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు.
అధికార పార్టీ సొంత వాళ్ళకే పబ్బులు అనుమతి ఇవ్వడం తోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో పబ్బులు నియంత్రణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. పోలీసులు ప్రభుత్వానికి భయపడి నిందితులపై చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ అడ్డాగా హైదరాబాద్ మారిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాలను రూపుమాపాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
Errabelli Dayakar Rao : వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలి
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!