హెటిరో డ్రగ్స్‌లో భారీగా నగదు పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెటిరో డ్రగ్స్ కట్టల కొద్దీ నగదు బయటపడుతూనే ఉంది . గత మూడు రోజుల నుంచి హెటిరో డ్రగ్స్ చేస్తున్న సోదాల్లో భారీగా నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు . ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల పైచిలుకు సీజ్ చేసినట్లు సమాచారం. ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదును లెక్కిస్తున్నారు. కొంత నగదును ఇప్పటికే తగ్గించి లోని కోఠి లోని ఎస్ బి ఐ బ్యాంకు కి తరలించారు. మరోవైపు హెటిరో డ్రగ్స్ సంబంధించి 22 చోట్ల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. హెటిరో డ్రగ్స్ సంబంధించి ప్రధాన కార్యాలయంతోపాటు 21 చోట్లా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు రెండు వందల కోట్ల పైచిలుకు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న నగదుకు సరైన వివరాలు తో పాటుగా ఆధారాలను హెటిరో డ్రగ్స్ సిబ్బంది అందించకపోవడంతో దానిని సీజ్ చేశారు. ఈ సోదాలు రేపు కూడా జరిగే అవకాశం ఉంది.
: RameshVaitla
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!