Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Heavy Rains Today And Tomorrow In Telangana

Telangana Rains: పలుకరించిన తొలకరి.. నేడు, రేపు వర్షాలు

Published Date :June 22, 2023 , 8:47 am
By NTV WebDesk
Telangana Rains: పలుకరించిన తొలకరి.. నేడు, రేపు వర్షాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Rains: తెలంగాణకు తొలకరి పలుకరించింది. రుతుపవనాలు తెలంగాణలోని పలు ప్రాంతాలను మొదటిసారిగా తాకడంతో నగరంలో బుధవారం చినుకులు, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. రుతుపవనాలు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని తాకాయి. రుతుపవనాల రాక తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది. తొలకరి చినుకులు పడగానే పుడమి పులకరించింది. వడగాల్పులతో ఉడికిన జనం వాన జల్లులతో సేద తీర్చుకున్నారు. వాస్తవానికి ఈ నెల ప్రారంభం నుంచే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. కేరళ నుంచి ఆంధ్రాకి విస్తరించి.. దాదాపు పది రోజుల పాటు అక్కడే నిలిచిపోయారు. కాగా.. ఇక రాష్ట్రంలో తొలుత దక్షిణం, ఆ తర్వాత ఉత్తర, మధ్య భాగాల్లోకి రుతు పవనాలు ప్రవేశించి విస్తరిస్తాయి. అయితే.. ఈసారి మాత్రం దాదాపుగా మూడు వారాలు ఆలస్యమైంది. ఇన్ని రోజులు ఎండ వేడికి ఉక్కిరి బిక్కిరి అయిన నగర వాసులు.. ఈ వర్షంతో కాస్త కూల్ అయ్యారు.

Read also: Smart Toys: ఏఐ టెక్నాల‌జీతో పిల్లల‌కు స్టోరీలు

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం వర్షం కురిసింది. జనగామ, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నల్గొండ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. నల్గొండ జిల్లా నాంపల్లిలో 4 సెం.మీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో 1.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సాయంత్రం కురిసిన వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. నేడు, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత సంవత్సరం, రుతుపవనాలు జూన్ 13న రాగా, 2021 , 2020లో వరుసగా జూన్ 5 , జూన్ 11న సంభవించాయి. ఆలస్యమైన ప్రారంభానికి EI నినో దృగ్విషయం కారణమని చెప్పవచ్చు, ఇది ప్రాంతం అంతటా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. IMD హైదరాబాద్ సూచన ప్రకారం, జూన్ 23 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉంది.
Assam Floods: అస్సాంలో వరదలు.. 20 జిల్లాల్లో 1.20 లక్షల మందిపై ప్రభావం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Heavy rains
  • rains
  • telangana
  • Telangana Rains
  • today and tomorrow

తాజావార్తలు

  • Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

  • Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!

  • Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా

  • MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

  • Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions