తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు: హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2009,డిసెంబర్ 9ని తెలంగాణ ప్రజలు ఎవ్వరూ మర్చిపోరు.తెలంగాణ అస్థిత్వానికి గుర్తింపు లభించిన రోజు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కేంద్రం తలదించక తప్పని రోజు. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్ష బలంగా మారి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పేలా చేసిన రోజు. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం గంటల తరబడి కేసీఆర్ దీక్షపై చర్చలు జరిపింది. రాత్రి అయినా తెలంగాణ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరికి రాత్రి11.30కి తెలంగాణకు అనుకూలంగా అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా నాటి రోజులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీష్ రావు గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.”తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు ఇది.ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీక్షాదక్షుడి నాయకత్వంలో.. ఉద్యమం విజయతీరాలకు చేరిన రోజు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో…! అన్న ఉద్యమ వీరుని ప్రస్థానంకి నేటి తో పన్నేడేండ్లు..” అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.
Also Read
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు ఇది
ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీక్షాదక్షుడి నాయకత్వంలో..
ఉధ్యమం విజయతీరాలకు చేరిన రోజు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో…!
అన్న ఉద్యమ వీరుని ప్రస్థానంకి నేటి తో పన్నేడేండ్లు..#KCR #Telangana pic.twitter.com/q7xH9QPCQS— Harish Rao Thanneeru (@BRSHarish) December 9, 2021
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?