Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Harish Rao Made Comments On Bhatti Vikramarka

Harish Rao : భట్టి కూడా ఇలా మాట్లాడుతారనుకులే..

Published Date :March 9, 2022 , 5:18 pm
By Gogikar Sai Krishna
Harish Rao : భట్టి కూడా ఇలా మాట్లాడుతారనుకులే..
  • Follow Us :
  • google news
  • dailyhunt
Minister Harish Rao countered CLP leader Bhatti's remarks at the 2022 Telangana Assembly budget meetings.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడంతో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పాటు, పలు విషయాలపై అధికార పార్టీకి ప్రశ్నలు సంధించారు. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. భట్టి రాజకీయ విమర్శలు తప్పితే
బడ్జెట్ మీద అవగాహనతో సూచన చేస్తారు అనుకున్న కానీ.. సూచనలు లేవు.. రాజకీయ విమర్శలే చేశారని ఆయన అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా 80 వేల ఉద్యోగాలు ఒకే రోజు ప్రకటన రాలేదని, కాంగ్రెస్..బీజేపీ కి భేజార్ అయ్యారని, నిరుద్యోగులు అంతా ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. గాంధీ పేరు తో ఏండ్లు రాజకీయం చేస్తున్నారని, కానీ గ్రామ స్వరాజ్యం మాత్రం పట్టించుకోరంటూ ఆయన విమర్శలు గుప్పించారు. చెట్టుపెరు చెప్పి కాయలు అమ్ముకునుడు కాదు అంటూ ఆయన ధ్వజమెత్తారు.

https://ntvtelugu.com/vangalapudi-anitha-fired-on-prasanna-kumar/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CLP Leader Bhatti Vikramarka
  • CM KCR Job Notifications
  • TS Assembly Budget Sessions 2022
  • TS Finance Minister Harish Rao

తాజావార్తలు

  • Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్

  • Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

  • Bellamkonda: తిరుమలలో బెల్లంకొండ వివాహం.. రేపే ఎంగేజ్మెంట్?

  • Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!

  • Hyderabad: KBR పార్క్ చుట్టూ వన్ వే.. వాహనాల మళ్లింపు ఇలా..!

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions