వైన్స్ కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిం చేందుకు మార్గదర్శకాలనను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూని ట్‌గా చేసుకుని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ కేటాయింపుల కోసం నేతృత్వంలో నలుగురు సభ్యు లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా జిల్లా ఎక్సైజ్ అధికారి,గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఉంటారు. డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయిం చనున్నారు. ఈ ప్రక్రియను తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయా లని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
నూతన పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గౌడ్లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం దుకాణా లు కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా లో జనాభా ప్రాతిపదికన లాటరీ ద్వారా కేటాయిస్తారు. దరఖాస్తు రుసు ము గతంలో లాగానే రూ. 2ల క్షలుగా రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిం ది. దుకాణాల కేటాయింపుల్లో పాత స్లాబులనే అనుసరించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. లైసెన్స్‌లు పొందిన వారు ఏడాదికి ఒకసారి లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
లైసెన్స్ ఫీజులు ఇలా..
5వేల జనాభా వరకు 50 లక్షలు, 5వేల నుంచి50 వేలరకు జనాభా ఉంటే రూ.55లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే 60 లక్షలు లైసెన్స్ ఫీజు కట్టాలి. లక్ష నుంచి5లక్షల వరకు జనాభా ఉంటే 65లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల వరకు జనాభా ఉంటే రూ.85లక్షలు, 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో ఫీజు కోటి పదిలక్షలుగా నిర్ణయించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!